ఏలూరు: తగ్గుతున్న వింత రోగం కేసుల సంఖ్య

ప.గో.జిల్లా: ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగం కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థల బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాయి. ఏలూరుతో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు…

బ్లాక్‌లో టీచరు పోస్టులు!

తప్పనిసరి బదిలీల సంఖ్యతోసమానంగా బ్లాక్‌చేసిన వైనంబదిలీల్లో సగమే జిల్లాల్లో ప్రదర్శనఈ ప్రదర్శనలో డీఈవోల ఇష్టారాజ్యంఒక్కోచోట ఒక్కో తరహా విధానంఅన్నీచూపితే మారుమూల స్కూళ్లకుటీచర్లు వెళ్లరంటూ ప్రభుత్వం సమర్థన(అమరావతి-ఆంధ్రజ్యోతి):బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను…

Transfers update 04.12.2020

 ఉపాధ్యాయ బదిలీలు 2020 ముఖ్య గమనిక-💥అందరు DyEOs & MEOs వారి పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు ఈ రోజు (04.12.2020) సాయంత్రం వరకు బదిలీల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాపై సమర్పించిన  అభ్యంతర దరఖాస్తులు రేపు (05.12.2020) ఉదయం 10.00 గం. లకు…

NIMHANS counsellers proceedings

 PROCEEDINGS OF THE DIRECTOR, SCERT, ANDHRA PRADESH, AMARAVATI  Present: Dr.B.Pratap Reddy.  Proc. Rc.SPL/01 /SCERT/2016 Dated: -12-2020  SUB: “National Initiative & Integrated Resource for Child Protection, Mental Health, and Psychological Care…

మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు

 ఖాళీలపై కసరత్తు చేస్తున్న సిబ్బందిన్యూస్‌టుడే, అనంతపురంఓచేత్తో పోస్టులు కేటాయిస్తూ.. మరో చేత్తో వాటిని నిలుపుదల చేస్తుండటంతో మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరపైకి వచ్చాయి. మరోవైపు కోరుకున్న స్థానాలు దక్కేలా లేవని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క విద్యార్థి ఉన్నా ప్రతి పాఠశాలకు…

బదిలీల జాబితా కొలిక్కి

బదిలీల జాబితా కొలిక్కికమిషనర్‌కు పంపి అభ్యంతరాలు స్వీకరించే యోచనఈనాడు-గుంటూరుఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దీంతో బదిలీ దరఖాస్తులను తిరిగి పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించారు. గతంలో రూపొందించిన బదిలీల సీనియారిటీ జాబితాలు సైతం తారుమారయ్యాయి.…