గాలిలో కరోనా జాడలు

మూడు మీటర్లలోపు ప్రయాణంసీసీఎంబీ ఎయిరోసోల్‌ సర్వే వెల్లడిబాధితులు ఎక్కువగా ఉన్నచోటే వ్యాప్తిఅధిక వెలుతురు ఉన్నచోట తక్కువేదీపావళికి పటాకులు కాల్చొద్దు: సీసీఎంబీప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయి.. కానీ దాని ప్రభావం ముందుగా ఊహించినంత ప్రమాదకరంగా…

Mega Star Chiranjeevi Tested Positive

 మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. …

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో 32 కొత్త జిల్లాలు?… ప్రభుత్వం ఫైనల్ చేయబోతోందా?

Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అంశం ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. తాజాగా... మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయా.32 జిల్లాలు కొత్తగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జిల్లాలు ఏవి? వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ…

Year 2068 will be the worlds ending Year

NTV News భూమిపై ఉండే జీవకోటికి ముప్పు రాబోతోందా? అంటే అవుననే అంటోంది నాసా సంస్థ.  ప్రస్తుతం భూమిపై బొగ్గుపులుసు వాయువులు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి.  పర్యావారణానికి భారీ నష్టం సంభవిస్తోంది.  సాతుల్యత దెబ్బతింటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే,…

స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి..స్కూళ్లలో విజృంభిస్తోన్న కరోనా.

సీఎంకు అనగాని, సీపీఐ లేఖలు అమరావతి, నవంబరు5(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై పునరాలోచన చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారిరువురూ విడివిడిగా సీఎం జగన్మోహన్‌రెడ్డికి…

అమ్మో ..బడి! 262 మంది విద్యార్థులకు, 172 మంది టీచర్లకు పాజిటివ్‌

వెంటాడుతున్న కరోనా భయం వణికిపోతున్న తల్లిదండ్రులు ఫలితాల్లో జాప్యంపై ఆందోళన 50 శాతం హాజరుకు టీచర్ల అభ్యర్థన  ఎక్కువ కేసులు వస్తే సెలవులు : డీఈవో సీవీ రేణుక  అంతంతమాత్రంగానే స్కూళ్లకు.  ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 4: కరోనా సెకండ్‌ వేవ్‌…