PRC 2018 GROUND BASIC Reckoner

 PRC 2018 MASTER SCALES ఒక అవగాహన  PRC లో త్వరలో ప్రకటించబోయే స్కేల్స్ ఎక్కడ ఫిక్స్ అవ్వొచ్చు అనే దాని కోసం EXPERTS చే తయారు చేయబడిన పట్టికలు. Ground Basic Reckoner  DOWNLOAD COPY

తనిఖీలు మొదలయ్యాయి: పాఠశాలలను తనిఖీ చేస్తున్న నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్

ఈ నెల 17 వరకు ప్రైవేట్, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలలువసతుల వివరాలు జియో ట్యాగింగ్జిల్లాలో 100 తనిఖీ బృందాల ఏర్పాటుడీఈఓ గంగాభవాని వెల్లడి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్న బోధన, మౌలిక వసతుల లెక్క తేల్చుతోంది.…

పీఆర్సీకి మోక్షం కలిగేనా?

 సీఎస్‌కు చేరిన 11వ పీఆర్సీ నివేదికఆరు వాయిదాల తర్వాత సమర్పణఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల ఆశలు నెరవేరేనా?55% ఫిట్‌మెంట్‌ కోరిన ఉద్యోగ సంఘాలు10వ పీఆర్సీలో 43% రికార్డు ఫిట్‌మెంట్‌తొలిసారి 10 నెలల బకాయిల చెల్లింపులు  27 నెలల బకాయిలు సర్కారు చెల్లించేనా?రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో…

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా  4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 723512…