రూ.10 లక్షల కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ, రియాల్టీ సహా ఊరట.

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిని, ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న వివిధ రంగాలకు రుణాల పునర్వ్యవస్థీకరణను అందించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో విడుదల చేయనుంది. రుణాల పునర్వ్యవస్థీకరణ పెద్దమొత్తంలో ఉండనుందని…

టెన్త్‌ తర్వాత ఎలా? WHAT AFTER SSC ?

కరోనాతో పరీక్షలు లేనందున ‘ఆల్‌ పాస్‌’ఈసారి గ్రేడ్లు, మార్కులు లేకుండా ధ్రువపత్రాలుట్రిపుల్‌ ఐటీలు, జూనియర్‌ కాలేజీలు ఇతర ప్రవేశాలపై తర్జన భర్జననవోదయ, కేవీల్లో ప్రవేశాలపైనా తల్లిదండ్రుల్లో ఆందోళనఅమరావతి: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులు…

ఒక్కో ఆకు ఖరీదు లక్ష రూపాయలు.

సాధారణంగా మార్కెట్లో మొక్కలు ఎంత ధరకు దొరుకుతుంటాయి అంటే రూ. 50 నుంచి ఐదారువేల వరకు ఉండొచ్చు.  అంతకంటే ఎక్కువ ధర అంటే అవి అరుదైన జాతికి చెందిన మొక్కగా గుర్తించవచ్చు.  ఇలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి వారిగాటెడ్ మినిమా ఒకటి. …

విద్యాహక్కు చట్టం : పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు ?

 విద్యాహక్కు చట్టం : పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగులో ఉన్న పలు పిల్స్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం పూర్తి వివరాలతో…

APకేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు శుభవార్త

AP కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఆమోదం తెలిపారు. రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. ఆన్ లైన్ జూదం, పేకాటలను…

ఈ నెల (September) 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు..12 నుంచి హాల్ టికెట్స్

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి శిక్షణ తరగతులు…