SBI Deposits: గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం, మరింత గడువు!
దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం పొడిగింపు. సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంక్ Uy Care పేరుతో ప్రత్యేక FD పథకాన్ని అందిస్తున్న…