Almonds: నానబెట్టిన vs పచ్చి బాదం పప్పులు.. ఉదయం పూట ఏవి తింటే మంచిది..?
బాదం: బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలా? లేక నేరుగా తింటారా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. కానీ అవసరాలు మరియు ప్రాధాన్యతలను బట్టి ఈ మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.ఆరోగ్యకరమైన అల్పాహారంలో బాదం కూడా భాగం కావచ్చు. వాటిలో…