బ్రాండెడ్ దుస్తులపై 90 శాతం డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా.. ?
కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలను వైభవంగా జరుపుకునే దేశం మనది. పండుగ సందర్భంగా షాపింగ్‌పై అందరూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యువత మరియు మహిళలు షాపింగ్ కోసం ముందుగానే ప్లాన్ చేస్తారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో దీపావళి కొనుగోళ్లకు సన్నాహాలు…