నెలకు రూ. 70 వేలు సంపాదించుకునే అవకాశం.. ఓలా సీఈవో బంపరాఫర్..
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి వచ్చే రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్‌ను అద్దెకు తీసుకోవాలని,…