మల్టీజోన్‌ పోస్టుగా జడ్పీ హెచ్‌. ఎం: TS

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-2 పోస్టును కూడా ఎట్టకేలకు మల్టీజోన్‌లోకి మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లోని గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-1, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-2 పోస్టులను…