పాసైతేనే పెర్మినెంట్‌- సచివాలయ కార్యదర్శుల మెడపై పరీక్షల కత్తి

అయిదు విభాగాల్లో 12 అంశాల్లో ప్లరీక్ష అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులపై సిబిఎఎస్‌ కత్తి వేలాడుతోంది. దాదాపు 20 నుంచి 22 నెలలుగా పనిచేస్తున్న వారికి సిబిఎఎస్‌ (క్రెడిట్‌ బేస్‌డ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌) పరీక్ష నిర్వహించి అందులో కనీస అర్హత…

CM MEET with Education dpt: విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…

విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం.రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో…

రెండు రోజుల్లో HM ట్రాన్స్ఫర్ ఆర్డర్ లు

ఫ్లాష్.. రెండు రోజుల్లోGr-II  Head Master  ట్రాన్స్ఫర్ ఆర్డర్ లు.Gr-II  Head Master లకు ట్రాన్స్ఫర్ కి 5 అకాడమిక్ సంవత్సరాలు నిండిన వారిని తప్పనిసరి  ట్రాన్స్ఫర్లు చేయవలసినదిగా కోర్ట్ కి వెళ్లిన వారి కి మాత్రమే (గుంటూరు జిల్లా వాళ్ళకి…

AMMA VODI 2021 INFORMATION

ABOUT JAGANANNA AMMA VODI   The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each…

జగన్ ని CM పదవి నుంచి తొలగించాల్సిందే..

 సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. సీఎం జగన్‌…

weekly work done model statements for upload

టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి.   #  Mr.Haleem  A Teacher from Eluru..westgodavari # Work done statement for classes 1 to 5 …

SSC, ఇంటర్ బోర్డుల విలీనం

నూతన విద్యా విధానంలో కలిపివేయాలని సిఫారసుక్లాస్ 11, క్లాస్ 12గా ఇక ఇంటర్ఉద్యోగుల విలీనం కూడా తప్పదుసెకండరీ స్కూలుగా 9 నుంచి 12వరకు10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్  నూతన విద్యా విధానంలో భాగంగా ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డులు విలీనం…