UPI లావాదేవీలలో నగదు పోయిందా..ఐతే ఇలా చేయండి
UPI సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు మరియు డబ్బు బదిలీని అనుమతిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ UPI లావాదేవీలలో ఇబ్బంది పడతాం. ముఖ్యంగా డబ్బు ఒకరి నుంచి మరొకరికి బదిలీ కావడం, యూపీఐ ఐడీ, మొబైల్…