Corona Vaccination: పిల్లలకు వాక్సిన్ వేయడం అవసరమా.. వాక్సిన్ వేయించడం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ?

పిల్లలకు వాక్సిన్ వేయడం అవసరమా.. వాక్సిన్ వేయించడం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ?Corona Vaccination: ప్రధాని నరేంద్ర మోడీ 15-18 ఏళ్లలోపు పిల్లలు .. యుక్తవయస్కులకు జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్…

Carona Vaccine: 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..PM Narendra Modi: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్ కేసుల మధ్య ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…

Vaccine Originality: కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం?

 Vaccine Originality: కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడంVaccine Originality: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. అదే సమయంలో నకిలీ వ్యాక్సిన్ల బెడద ఆందోళన కల్గిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పున్న నేపధ్యంలో..ఆ వ్యాక్సిన్లను ఎలా…

గుడ్‌న్యూస్‌.. పిల్లలకూ టీకా రెడీ.. 15 నుంచి మార్కెట్లోకి..

15 నుంచి మార్కెట్లోకి జైకోవ్‌–డీ సూది రహిత వ్యాక్సిన్‌12 ఏళ్లకు పైబడిన వారందరికీ ఈ టీకా ఇవ్వొచ్చురాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి56 రోజుల్లో మూడు డోసులుగా వ్యాక్సినేషన్‌రాష్ట్రంలో 12–18 ఏళ్ల వయస్సువారు 48 లక్షల మందిప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చే…

Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్ తీసుకోవాలా ? బూస్ట‌ర్ షాట్ అంటే ఏమిటి ?

Serum Institute of India chairman Cyrus Poonawalla recently said that he has taken a booster shot of Covishield and around 7,000-8,000 employees of Serum Institute have been given booster doses.క‌రోనాను…

Single-dose Vaccine జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు భారత్ ఆమోదం.. త్వరలో మరో టీకా..

దేశంలో మరో కోవిడ్ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఫార్మ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ…

No registration for vaccine: వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు: ప్రభుత్వం.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా వాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా ఎటువంటి బుకింగ్ అవసరం లేదని వెల్లడించింది. అయితే పల్లెటూర్ల…

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 8 వారాలకు తగ్గించాలి

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 8 వారాలకు తగ్గించాలంటున్న డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి.తొలి డోసుతో లభించేది 33 శాతం రక్షణ మాత్రమేపలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాయిభారత్‌లోనూ తగ్గించడం మేలంటున్న డా.శ్రీనాథ్ దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణకు…

NOVAVAX : నోవావాక్స్‌ టీకా.. 90.4% ఎఫికసీ

 ఆందోళనకారక వేరియంట్లపై 93 శాతంహైరిస్క్‌ గ్రూపువారిపై 91% ప్రభావశీలత : నోవావాక్స్‌ న్యూఢిల్లీ, జూన్‌ 14: అమెరికాకు చెందిన నోవావాక్స్‌ కంపెనీ తయారుచేసిన కరోనా టీకా (ఎన్‌వీఎక్స్‌ కొవ్‌ 2373).. 90.4% ప్రభావశీలతను (ఎఫికసీ) చూపుతున్నట్టు ట్రయల్స్‌లో తేలింది. మరీ ముఖ్యంగా.. ఉత్పరివర్తనాల…

VACCINE డోసుల మధ్య విరామ సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ

 ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను షెడ్యూల్‌ ప్రకారం ఇవ్వాలని సూచనలేదంటే కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరికడెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఫౌచీ ఆందోళనడెల్టాకు వ్యాక్సిన్‌తోనే చెక్‌ పెట్టాలని హితవుకరోనా టీకా డోసుల మధ్య విరామాన్ని పెంచడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ముప్పు…