VACCINE OFFER : వ్యాక్సిన్ తీసుకుంటే బీరు… 200 డాలర్ల నగదు ఫ్రీ…

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్  మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.  35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25…

కృష్ణపట్నం కరోనా మందు 21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి పంపిణీ

 "కరోనాకు మందు పంపిణీ"- స్థానిక MLA కాకాణి గోవర్ధన్ రెడ్డి గారుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి…

పెను సంచలనం.. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్

ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం  మరణిస్తుంటే...???? నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం…

గుడ్ న్యూస్.. ప్రారంభమైన సింగిల్ డోస్ స్పూత్నిక్ వ్యాక్సినేషన్.

ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి వేసుకుంటే చాలు. స్పుత్నిక్ వి ని ఎమర్జెన్సీగా వాడేందుకు ఏప్రిల్ 12న అనుమతి లభించింది. భారత్‌లో కూడా త్వరలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కానుంది. హైదరాబాద్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. రష్యా తయారీ స్పుత్నిక్‌–వి…

DRDA వారి D 2 drug ని market లోకి విడుదల చేసిన Dr. Reddys

Good news: భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్సు సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో…

Sputnik V: గుడ్ న్యూస్..స్పుత్నిక్ టీకా పంపిణీ ప్రారంభం.. హైదరాబాద్‌లోనే తొలి డోస్.. ఎవరికంటే… ధర ఎంతో తెలుసా.?

రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్‌లను దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని…

ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..

ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..మొదటి వేవ్ కంటే వేగంగా, ఉధృతంగా, భయంకరంగా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీని బారి నుండి కాపాడుకోవడానికి కరోనా నియంత్రణ సూచనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.…

Covid Vaccination : టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

 టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! లేదంటే ప్రమాదంలో పడే అవకాశం.. తెలుసుకోండి..Corona Vaccination : దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 2021 జనవరి 16 న ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్…

కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల త‌ర్వాతే.. ప‌రిశీలిస్తున్న‌ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ

న్యూఢిల్లీ: అస‌లే వ్యాక్సిన్ల‌కు కొర‌త ఉంది. దీనికితోడు ఎంత ఆల‌స్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంద‌ని చెబుతున్న అధ్య‌య‌నాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ. దీనిపై వ‌చ్చే…