WHATS APP SERVICES : ఇంట్లో నుంచే వాట్సప్‌తో పోస్టాఫీస్ సేవలు:RD Payments సహా అన్నీ
ఇంట్లో నుంచే WhastApp తో పోస్టాఫీస్ సేవలు:RD Payments సహా అన్నీన్యూఢిల్లీ: ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. అన్ని సేవలూ అందుబాటులో ఉన్నట్టే. నగదు బదిలీ, చెల్లింపులు అన్నీ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే సాగుతున్నాయి.బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుకుని షేర్ మార్కెట్స్ లావాదేవీలకు…