Redmi 12 ఫోన్ ధర భారీ గా తగ్గింపు.. HDFC కార్డు ఉంటె మరో రూ.1000 తగ్గింపు పొందవచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మీ ఈ ఏడాది ఆగస్టులో రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. స్మార్ట్‌ఫోన్ 4GB, 6GB మరియు 8GB RAM వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో…