Zomato కీలక నిర్ణయం.. ఇప్పుడు కస్టమర్ల కోసం..

 Zomato Pro Plus : Zomato కీలక నిర్ణయం.. ఇప్పుడు కస్టమర్ల కోసం..న్యూఢిల్లీ: మీకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో 'ZOMATO PRO PLUS' సభ్యత్వం ఉందా? మీరు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారా?.. అయితే మీరు కాస్త నిరాశ చెందక తప్పదు…