రోజుకు రూ.121 పొదుపు చేస్తే మీ కుమార్తెకు రూ.27 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!
ఆడపిల్ల పుడితే చాలు.. తల్లిదండ్రులు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటారు. కూతురి చదువు, పెళ్లి, భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందుతుంటారు. కానీ చిన్న పొదుపుతో కూతురికి బంగారు భవిష్యత్తు అందించే అవకాశం ఉంది. భారతదేశపు అతిపెద్ద insurance company LIC…