కారు కొనాలంటే ఇదే మంచి సమయం .. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు!
కారు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారింది. గతంలో car అంటే అమ్మో కారా అనే అర్థం వచ్చేది. కానీ, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా car కొనాలని చూస్తున్నాయి. అయితే కారు కొనడం అంత సామాన్యమైన విషయం కాదు. అని…