IIIT Admission counselling from Jan 4th

 ఒక్కోదాన్లో 1,100వంతున 4,400 సీట్ల భర్తీ  ఆర్జీయూకేటీ సెట్‌ ర్యాంకు ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశం  ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు డిప్రవేషన్‌ స్కోర్‌ కింద 0.4 మార్కులు అదనం సాక్షి, అమరావతి/నూజివీడు: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌…

266 మంది టీచర్లకు సంజాయిషీ నోటీసులు

ఒంగోలు విద్య, డిసెంబరు 25 : జిల్లాలో నిష్టా ఆన్‌లైన్‌ శిక్షణకు హాజరు కాని 266మంది ఉపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు ఇస్తూ డీఈవో వి.ఎస్‌.సుబ్బారావు ఉత్తర్వులు జారీచేశారు. నోటీసులు అందిన వారంరోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. కరోనా నేపథ్యంలో…

Decision on Intermediate Education for 2020-21

 పాతపద్ధతిలోనే జూనియర్‌ అడ్మిషన్లు  నెలాఖరులోగా ప్రథమ సంవత్సర షెడ్యూల్‌  హైకోర్టు తీర్పుతోప్రవేశాలకు సిద్ధమైన అధికారులు సిలబస్‌ విషయంలో భారీగా కొత విఽధించే అవకాశం?విద్యా సంవత్సరం మూడొంతులు ముగుస్తున్న పరిస్థితుల్లో జూనియర్‌ ఇంటర్‌ మీడియట్‌ అడ్మి షన్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు అడ్మిషన్ల వ్యవహారం ఒక…