ఆ ఖాళీలపైనే ఆశలు!

♦స్పష్టత వచ్చాకే ఐచ్ఛికాలిస్తాం♦ఇదీ కొందరి ఉపాధ్యాయల తీరు♦ఆప్షన్ల నమోదుకు నేటితో ముగియనున్న గడువు🌻ఈనాడు-గుంటూరువెబ్... లబోదిబోఉపాధ్యాయ బదిలీలు ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్నాయి. సర్వర్ బ్రాండ్ విడ్త్ తక్కువ గా ఉండడం తో ఆప్షన్ ల ప్రక్రియ ప్రహసనం లా సాగుతోంది. సైట్ ఓపెన్…

Transfers Confusion in Teachers

 ఏమీటీ గందరగోళంఉపాధ్యాయుల బదిలీల్లో ఎందుకీ రభసదొడ్డిదారి జీవోలతో కొందరిని ఎందుకు బదిలీ చేశారు?బ్లాక్‌ చేసిన ఖాళీలను ఓపెన్‌ చేయాలని డిమాండు చేస్తున్న ఉపాఽధ్యాయ సంఘాలు(కాకినాడ-ఆంధ్రజ్యోతి)ఉపాధ్యాయుల బదిలీల్లో గతంలో ఎన్నడూ లేని గందరగోళం, రభస ఇప్పుడు ఈ బదిలీల్లో ఎందుకు ఏర్పడింది? దొడ్డిదారి…

Unblock the vacancies in Transfers

 ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ఆందోళనలో గురువులుఖాళీలు చూపించాలంటూ ఉద్యమ బాట🌻(కడప - ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కొందరు ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటి దాకా సుదూర ప్రాంతాల్లో పనిచేశాం.. ఇప్పుడైనా బదిలీలతో కాస్త దగ్గరకు వెళతామని ఆనందించారు.…

Teachers Transfers process

ఉపాధ్యాయ బదిలీలు షురూ!ఊపందుకున్న ఆప్షన్ల ప్రక్రియజిల్లాలో 393 మంది దరఖాస్తుమచిలీపట్నం: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు ప్రకటించిన మేరకు జిల్లాలో 393 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం కోరుకున్న ప్రదేశాలను ఎంపిక…

అడ్మిషన్లు..? అయోమయం

ఇంజనీరింగ్‌, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సాగదీత అడ్మిషన్లపై అస్పష్టత.. విద్యా సంవత్సరం ప్రారంభమెప్పుడో..? విద్యార్థుల ఎదురుచూపులు..  ప్రభుత్వ తీరుపై విసుగుభీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.. అడ్మిషన్లపై స్పష్టత లేకపో వడంతో ఇంజనీరింగ్‌, ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం…

Article of Charges framed against FAPTO General Secretory

 టీచర్ల ఆకాంక్షలను తెలపడం తప్పట..!ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ నరహరిపై  ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ అభియోగాలు నమోదు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌, వేకెన్సీలపై పోరాటానికి ఫలితం ఉపాధ్యాయ సంఘాల ధ్వజం.. సంజాయిషీ ఉపసంహరణకు డీఈవోకు అల్టిమేటంఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : ఈ ఏడాది టీచర్ల…