Changing of Web Options for transfers

  Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును.  🔷 ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును.🔷 మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి.🔷 ప్రస్తుతం పనిచేస్తున్న  పంచాయతీ/Municipality లో ని ఇతర పాఠశాలలను కూడా…

JD Devananda Reddy about Web Options in Transfers 2020

శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు....  🔴 1.కంపల్సరీ ట్రాన్సఫర్లు లో ఉన్నవారు,ప్రమోషన్ కు విల్లింగ్ ఇచ్చినవారు వారి కేడర్ లో ఉన్న అన్ని ఆప్షన్లు ఇవ్వాలి...  🔴 2.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవాళ్ళు వారి కేడర్…

ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం?

 బీసీ సంక్షేమ సంఘం పిల్‌పై హైకోర్టు ఆగ్రహంఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియతో మీకేం సంబంధం? బదిలీలతో ఉపాధ్యాయులు ప్రభావితులవుతారనే కారణంతో వారి తరఫున మీరెలా పిల్‌ వేస్తారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని హైకోర్టు ప్రశ్నించింది.…

బదిలీలు కొంతమందికేనా

విద్యాశాఖ తీరుపై టీచర్ల నిరాశచిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 11: టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. విద్యాశాఖ యంత్రాంగం ఆరువేల ఖాళీలను గుర్తించినా యాభై శాతం మాత్రమే బదిలీ స్థానాలుగా చూపించడం టీచర్లను నిరాశకు గురిచేస్తోంది.…

6 Question papers in SSC

 పదో తరగతిలో 6 ప్రశ్నపత్రాలే?కరోనా నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మార్పుఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్‌-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి…

Amma Vodi : Portal issues

 అమ్మ ఒడి’ పథకంలో ఐదు అంశాలు పాటించాలిఈ విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకంలో విద్యార్థులకు లబ్థి కలగాలంటే ఐదు అంశాలను కచ్చితంగా పాటించాలని పాఠశాలల యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారులు  సూచించారు.గత ఏడాది సదరు పథకంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలను…

Technical Problems for Web Options

తొలి రోజే సాంకేతిక సమస్యలుసక్రమంగా పనిచేయని సర్వర్‌అన్ని క్యాడర్లకు లింకు రాకపోవటంతో ఆందోళనలింకులు అన్నీ  శనివారం కల్లా పూర్తిస్థాయిలోకి తీసుకొచ్చే చర్యలు ప్రారంభంఉపాధ్యాయబదిలీ వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభంఉపాధ్యాయ బదిలీల వెబ్‌ కౌన్సెలింగ్‌ విధాన ప్రక్రియలో ఐచ్ఛికాల నమోదుకు ప్రభుత్వం…

Teacher Posts Blocked for Transfers

50 శాతం కాదు 30 శాతమే చేశాం ఇది కొత్తేమీ కాదు: విద్యామంత్రి సమర్థన పారదర్శకత కోసమే వెబ్‌ కౌన్సెలింగ్‌ కేటగిరీ-3లోని ఖాళీలూ బ్లాక్‌ చేసేశారు ఇలాంటి బదిలీలు దండగ: ఉపాధ్యాయులు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి: ఫ్యాప్టో (అమరావతి-ఆంధ్రజ్యోతి)ఉపాధ్యాయ పోస్టుల బ్లాకింగ్‌, వెబ్‌ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం మెట్టు దిగడం లేదు.…