Schools reopens on November 2nd in AP – CS Neelam Sahni

 అమరావతి: కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం మూతపడిన స్కూళ్లు, కాలేజీలో తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంకానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌…

డీఎడ్‌ కాలేజీలకు షాక్‌!

రోడ్డునపడిన 20 వేల మంది  2018-20 బ్యాచ్‌ విద్యార్థులుపరీక్షలు రాసేందుకు  అనుమతి నిరాకరించిన విద్యాశాఖ5 నుంచి 11 వరకు డీఎడ్‌  ఫస్టియర్‌ పరీక్షలు అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీలకు షాక్‌ ..! నిబంధనలకు విరుద్ధంగా 2018-20 బ్యాచ్‌లో…

ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టం

 ఇప్పట్లో ఎన్నికలు కష్టంఎస్‌ఈసీ నిమ్మగడ్డతో భేటీలో సీఎస్‌ సాహ్ని స్పష్టీకరణవాయిదా వేసినప్పుడు 26.. ఇప్పుడు 26 వేలకు పైగా యాక్టివ్‌ కరోనా కేసులుఅధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున వైరస్‌ బారినపడ్డారువేల సంఖ్యలో పోలీసులకూ పాజిటివ్‌రాష్ట్రంలో కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాంస్థానిక ఎన్నికలకు…

Unlock Guidelines by MHA 27.10.2020

 KEY HIGHLIGHTS As per existing guidelines, lockdown will continue to be imposed within containment zones.The state governments have been barred from imposing local lockdowns outside containment zones New Delhi: The…