తనిఖీలు మొదలయ్యాయి: పాఠశాలలను తనిఖీ చేస్తున్న నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్
ఈ నెల 17 వరకు ప్రైవేట్, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలలువసతుల వివరాలు జియో ట్యాగింగ్జిల్లాలో 100 తనిఖీ బృందాల ఏర్పాటుడీఈఓ గంగాభవాని వెల్లడి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్న బోధన, మౌలిక వసతుల లెక్క తేల్చుతోంది.…