చక్కని వసతులు.. ఇంగ్లిష్‌ మాటలు

అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చబోతున్నాం నాడు–నేడు, వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లపై సమీక్షలో సీఎం జగన్‌  55,607 అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద పది రకాల మౌలిక వసతుల కల్పన  ఇందులో 27,438 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా భవనాలు తొలి దశలో 17,984, రెండో…

నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌

వాషింగ్టన్‌ : అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం-2021కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ అయ్యారు. ఈ మేరుకు నార్వే ఎంపి క్రిస్టియన్‌ జడ్డే ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు. ఇజ్రాయెల్‌-యుఎఇ మధ్య గతంలో ట్రంప్‌ చారిత్రక శాంతి ఒప్పందం…

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు

 ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు, 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం.న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు వడ్డీ రేటు ఖరారైంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ…

సాహో.. బాబాసాహెబ్‌ అంబేడ్కర్

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన అంబేడ్కర్‌కు నగరంలో 125 అడుగుల విగ్రహం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆయన 125వ జయంతిని…

విద్యాలయాల్లో అణువణువునా పరిశుభ్రత

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది. తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత…

అక్షరాలా నిర్లక్ష్యం!

అనేక రంగాల్లో ముందున్నా అక్షరాస్యతలో అట్టడుగున ఏపీఎక్కడుంది లోపం? ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచీ అంతే!వరుస ప్రభుత్వాల వైఫల్యం పార్టీల అజెండాలో చదువు లేనే లేదుబిహార్‌లోనూ రాజకీయ అజెండాగా ‘చదువు’ సంక్షేమం, వ్యక్తిగత లబ్ధిపైనే మన దృష్టిబడిలో చేరిన తర్వాతే ప్రోత్సాహకాలు…

భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్‌గా పిలవబడుతుందా..?

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రైవేట్ పరం కాబోతోందని దీన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కొనుగోలు చేస్తున్నారంటూ…

నీతి ఆయోగ్ (NITI AAYOG)

 ప్రణాళికా సంఘం పేరు ఇక నీతి ఆయోగ్ న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో చెప్పిన విషయం…

మూడో సారి …. ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్‌..!

కరోనా‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌…