కరోనాకు వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో లేనట్టే

WHO ప్రతినిధి కీలక వ్యాఖ్యలు జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతుండటంతో అందరి చూపూ వ్యాక్సిన్‌పైనే ఉంది. ప్రజాజీవనాన్ని, ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దిగ్గజ ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై…

APకేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు శుభవార్త

AP కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఆమోదం తెలిపారు. రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. ఆన్ లైన్ జూదం, పేకాటలను…

ఈ నెల (September) 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు..12 నుంచి హాల్ టికెట్స్

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి శిక్షణ తరగతులు…

ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు

ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు*లోక్‌సభ స్పీకర్‌ అనూహ్య నిర్ణయం*★ లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో లోక్‌సభ సచివాలయం ముందస్తు పదవీ విరమణ చేయించింది. ★ వీరిద్దరూ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడంవల్లే ఈ చర్య…

పబ్జీ గేమ్‌తో పాటు 118 మొబైల్ యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం

 Ban on PUBG: భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు…