శృంగార ఔషధంతో కరోనాకు చెక్‌!

'RLF-100’తో ప్రయోగాలకు ఎఫ్‌డీఏ పచ్చజెండా హ్యూస్టన్‌, ఆగస్టు 6: అంగస్తంభన సమస్యల నివారణకు వాడే ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ ఔషధం కరోనా పీచమణుస్తోంది. రోగులు త్వరితగతిన కోలుకునేందుకు దోహదం చేస్తోంది. ముక్కు ద్వారా పీల్చే ఈ మం దుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరు కూడా…

ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ: ఆదిమూలపు సురేష్

 ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు.:-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. • రాష్ట్రంలో 2 కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు • ప్రకాశం జిల్లాలో ప్రారంభంకానున్న టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ  • విజయనగరంలో మరో కొత్త యూనివర్శిటీ... • ఈ…

కొత్త విద్యా విధానం(NEP-2020) వెనుక అసలు ఉద్దేశాలు

ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2035 నాటికి ఉన్నత విద్యలో నమోదును 50శాతానికి పెంచనున్నట్లుగా, ఉన్నత విద్యా సంస్థలలో అదనంగా 3.5 కోట్ల సీట్లు వచ్చి చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ రంగంలోని ఉన్నత…

జనవరి నాటికి కరోనాకు చెక్ పడుతుందా ?

హ్యూస్టన్ : వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. కాగా... వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఔషధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సాధ్యమవుతుందని తాజాగా అమెరికా వైద్య నిపుణుడు…

ప్లాస్మా థెరపీతో పెద్దగా లాభం లేదు.. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని... అది ఇతర కరోనా రోగులకు ప్రాణదానం చేసినట్టు అవుతుందని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ ప్లాస్మా థెరపీతో మరణాల శాతం పెద్దగా తగ్గే అవకాశం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్…

బాల సాహిత్యం – పాఠశాల గ్రంధాలయ0 గురించి సూచనలు ఉత్తర్వులు

 RC NO SS-15024/65/2020/SAMOజిల్లా స్థాయిలో ఉపాధ్యాయులతో ,  సాహిత్యవేత్తలతో , రచయితలతో మరియు విద్యార్థులతో బాల సాహిత్యం - పాఠశాల  గ్రంధాలయ0 గురించి సూచనలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. Download Guidelines