ఏపీ: విద్యా విధానంలో సంచలన మార్పులు

విద్యా విధానంలో సంచలన మార్పులుజిల్లా విద్యా శాఖ J.C  ల పరిధి లోకిSept 5 నుండి పాఠశాలలు తెరవాలినియోజక వర్గానికి ఒక విద్యాశాఖాధికారిఉమ్మడి సర్వీసు రూల్స్ పై కమిటీ  వేస్తాంజిల్లాకు ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్PRE PRIMARY LKG,UKG  విద్యవచ్చే ఏడాది…

Modi సర్కార్ బిగ్ ప్లాన్.. ఇక 5 బ్యాంకులే

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు తగ్గిపోనుంది. మోదీ సర్కార్ బిగ్ ప్లాన్‌తో ముందకు వెళ్తోంది. దీంతో భవిష్యత్‌లో కేవలం 5 ప్రభుత్వ రంగ బ్యాంకులే మిగలనున్నాయి. బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ 5కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య…

ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం…

APTF 1938 REPRESENTATION TO GOVT. ON COVID-19 SPL CLs

APTF-1938, KURNOOL: పాజిటివ్ కేసు వస్తే 30 Spl.CL మంజూరు చేయాలని & చనిపోతే ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని గౌ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ప్రాతినిధ్యం. 

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ( 2020-21) నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఒకటో తరగతి దరఖాస్తుల స్వీకరణ.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు  ప్రధానాంశాలు: ఒకటో తరగతి వాళ్లకు జులై 20- ఆగస్టు 7 వరకు రెండు ఆపై తరగతులకు జులై 25…

కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. రష్యా కీలక ప్రకటన

Russia: కరోనా మహమ్మారికి టీకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఉత్పత్రి చేస్తున్న టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తైనట్లు తెలిపింది. ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ గురించి…