Budget 2024: మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ – నిర్మల సీతారాం

Budget 2024: మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ – నిర్మల సీతారాం

గృహనిర్మాణ పథకం | ఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి ఇళ్లు కొనుగోలు, సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.మురికివాడలు, అద్దె ఇళ్లలో నివసించే…
Post Office TD: పోస్టాఫీస్ బెస్ట్ పధకం ఇదే.. అధిక రాబడి.. పూర్తి భరోసా..

Post Office TD: పోస్టాఫీస్ బెస్ట్ పధకం ఇదే.. అధిక రాబడి.. పూర్తి భరోసా..

పోస్టాఫీసు పథకాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అక్కడ పెట్టుబడి పెడితే పూర్తి భద్రత, ప్రభుత్వ భరోసా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాదు ఈ పోస్టాఫీసు పథకాలకు కూడా అధిక వడ్డీ లభిస్తుండడంతో అందరూ వీటినే ఆదరిస్తున్నారు.దీని ప్రకారం, పోస్టాఫీసు వినియోగదారులకు అనేక…
శరీరంలో రక్తం ఎంత ఉండాలి..? స్త్రీలకు ఎంత ఉండాలి .. ఒకసారి  రక్తం దానం ఎంత చేయొచ్చు

శరీరంలో రక్తం ఎంత ఉండాలి..? స్త్రీలకు ఎంత ఉండాలి .. ఒకసారి రక్తం దానం ఎంత చేయొచ్చు

ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో రక్తం ఎంత ఉండాలో తెలుసా? స్త్రీ పురుషుల శరీరంలో రక్తం ఎంత అవసరం? రక్తం లేకపోవడం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? ఈ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు?వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుని…
ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8ని షబ్-ఎ-మేరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించినప్పటికీసాధారణ సెలవులు కాకుండా ఐచ్ఛిక సెలవుల కింద చేర్చారు.Shab-e-Meraj is a holy day for…
ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ..! 7000 మంది ప్రయాణికులు, 40 హోటల్స్ … టికెట్ ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ..! 7000 మంది ప్రయాణికులు, 40 హోటల్స్ … టికెట్ ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద నౌక కావడంతో టైటానిక్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. అయితే దానికంటే 5 రెట్లు పెద్ద ఓడ గురించి మీకు తెలుసా? ఇది క్రూయిజ్ షిప్..ఇటీవల ప్రారంభించబడింది. ఇందులో 7100 మంది కూర్చునే సామర్థ్యంతో దాదాపు 40…
Budget 2024: ఉద్యోగులకు ఊరట లేదు.. అవే పన్నులు కట్టండి..

Budget 2024: ఉద్యోగులకు ఊరట లేదు.. అవే పన్నులు కట్టండి..

ఉద్యోగుల పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు పన్ను విధానంలోనే ఎలాంటి మార్పులు చేయలేదు. గతేడాది నాటి విధానాన్నే అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.దిగుమతి, ఎగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని.. ఉద్యోగులు, వ్యాపారులు చెల్లించే…
NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

న్యూఢిల్లీలోని NTPC లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 223 పోస్టులుఅర్హత: BE, B.Tech (ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు 1 సంవత్సరం పని అనుభవం.జీత భత్యాలు: నెలకు రూ.55,000.వయోపరిమితి: 35 ఏళ్లు…
CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.వివరాలు:* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులుఅర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).జీతం:…
నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండి

నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు:* ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్ట్అర్హతలు: యూజీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.Selection : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.Pay scales:…
NCLT లో 24 లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు .. వివరాలు ఇవే.

NCLT లో 24 లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు .. వివరాలు ఇవే.

నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యూఢిల్లీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.Vacancy Detils…లా రీసెర్చ్ అసోసియేట్: 20 postsపోస్టింగ్ స్థలం: New Delhi, Chennai,అర్హత: PG (Law) ఉత్తీర్ణులై…