WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు మీ వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

కస్టమర్లకు కావాల్సిన బ్యాంకింగ్ సమాచారాన్ని వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లకు రియల్ టైమ్‌లో అందిస్తాయి బ్యాంకులు. వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని పొందేందుకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి వాట్సప్‌లో ఏఏ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చో, ఈ సర్వీస్‌కు…

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి. ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను వెరిఫికేషన్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మరోసారి అవకాశం కల్పించింది. 2015-16 నుండి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి…

రాముడు నేపాలీ .. భారతీయుడు కాదు: నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి

లార్డ్ రామ్ నేపాలీ.. భారతీయుడు కాదని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి చెప్పారు. New Delhiలక్షలాది మంది హిందువులు లార్డ్ రామ్ జన్మస్థలం అని నమ్ముతున్న పురాతన నగరం అయోధ్య వాస్తవానికి ఖాట్మండు సమీపంలోని ఒక చిన్న గ్రామం అని…

డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలు నిర్వహించాల్సిందే.. రద్దు చేస్తే చర్యలు: MHRD

యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే.ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు…

ఏపీ : క్వారంటైన్ విధానంలో కొత్తరూల్స్

ఏపీ : క్వారంటైన్ విధానంలో కొత్తరూల్స్..హైరిస్క్ ప్రాంతాల్లో కర్ణాటక, టీఎస్.!క్వారంటైన్ విధానంలో ఆంద్రప్రదేశ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 7 రోజుల…