APPSC పరీక్షల షెడ్యూళ్లలో మార్పు

గ్రూప్‌1, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరించింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు.…

ఇంటర్నెట్‌ వినియోగదారులకు శుభవార్త

ముంబై: దేశీయ ఇంటర్నెట్‌ వినియోగదారులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం బ్రాండ్‌ బ్యాండ్‌ సర్వీసులకు లైసెన్స్‌ ఫీజులను తగ్గించబోతున్నట్లు ట్రాయ్‌(టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను‌ అందుబాటులోకి రావచ్చు.…

పరీక్షలు లేకుండానే UG, PG విద్యార్థులు పాస్!

కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగాల…

ఉద్యోగాల భర్తీకి APPSC గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు APPSC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం…

ఏపీలో కొత్త జిల్లాలు

> ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కొత్త జిల్లాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1) అరుకు 130. కురుపాం  131. పార్వతీపురం 132. సాలూరు 146. మాడుగుల, 147. అరకు లోయ  148.…

కరోనాకు మరో మందు.. సిప్రెమీని ప్రారంభించిన సిప్లా

కరోనాకు మందు లేదు అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫాబిఫ్లూ (FabiFlu), కోవిఫోర్ (Covifor) వచ్చేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీ సిప్లా... సిప్రెమీ (Cipremi) పేరుతో మరో మందును తెచ్చింది. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ...…