AP లో కరోనా పంజా: 24 గంటల్లో 351కేసులు

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య…

TS: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ

తెలంగాణ: హెల్త్ ఎమర్జెన్సీపై ఆర్డినెన్స్ జారీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం. తాజా ఆర్డినెన్సు తో వచ్చే నెలలో కూడా జీతాలు, పెన్షన్ల కోత విధించనున్నట్లు తెలుస్తున్నది. హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి తెలంగాణ…

WhatsApp launches payments

Months after speculations and rumors, WhatsApp has finally launched the digital payments feature.The company tested the feature in India for over two years but feature made a global debut in…

ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా:

 ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే అవకాశముందని ఇటీవలి ఓ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌లోని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన నిపుణుల బృందం తమ పరిశోధనా ఫలితాలను…

AP BUDGET 2020 HIGHLIGHTS

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌…

BUDGET 2020: ‘మన బడి నాడు-నేడు’కు 3వేల కోట్లు..

‘మన బడి నాడు-నేడు’కు 3వేల కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌ను చదువుల బడిగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. సామాజికంగా పేదల గడపల్లో చదువుల వెలుగులు పంచే గొప్ప దార్శనికతతో కూడిన పథకంగా ‘అమ్మ ఒడి పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

విశాఖనే పరిపాలన రాజధాని.. వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం

బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌…