ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పవన్ కీలక వ్యాఖ్యలు..

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో తరగత పరీక్షలు నిర్వహిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని చెప్పారు.…

గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన 8 కుక్కలు… చూస్తే ఆశ్చర్యమే… వైరల్ వీడియో

జర్మనీకి చెందిన 12 ఏళ్ల డాగ్ ట్రైనర్  గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేసింది. మొత్తం 8 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి  వాటితో కొంగ (conga) చేయించి. ఆమె ఈ రికార్డ్ సాధించింది. కొంగ అంటే  అదో లైన్. కుక్కలన్నీ  ఒక…

జగన్ : ఏపీలో కొత్త జిల్లాలు.. ఆలోపు పూర్తి చేయాలని ప్లాన్..

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే(జనవరి 26) నాటికి ఈ ప్రక్రియను పూర్తి…

APకి కరోనా టెన్షన్: కొత్తగా 304 కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 246మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (52), విదేశాల నుంచి (6) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 304 కేసులు నమోదయ్యాయి.…

త్వరలో MEO ల బదిలీలు. రాష్ట్రంలో 215 ఎంఈవో పోస్టుల ఖాళీ

అడహాక్ పదోన్నతులు ఇవ్వాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సురేష్. విశాలాంధ్రబ్యూరో అమరావతి : రాష్ట్రంలో మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవో) బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ఖాళీ పోస్టుల భర్తీతోపాటు బదిలీలు…

AP: 253 కేసులు, ఇద్దరు మృతి (14.6.20)

 ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 నమూనాలు పరీక్షించగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152 కు చేరింది. ఇందులో 204 ఇతర రాష్ట్రాల…

పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నాం:FAPTO

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారంలో మూడు రోజుల పాటు పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పేర్కొంది.రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మంగళ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నట్లు ఛైర్మన్…