BREAKING NEWS: టీటీడీకి కరోనా సెగ… రెండు రోజులు ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలైన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలని భక్తులు పోటెత్తుతున్నారు.  అయితే, ఆలయంలోకి  భక్తులను లిమిటెడ్ గా అనుమతిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఒకటైన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ…

అమెరికా వెళ్లాలంటే కష్టమే.. H-1B వీసాలు నిలిపివేత

భారత ఐటీ నిపుణులకు షాక్: అమెరికా వెళ్లాలంటే కష్టమే.. హెచ్-1 బీ వీసాలు నిలిపివేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1 బీ వీసాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే, ఈ వీసా ద్వారా పనిచేయాలని కలలు కంటున్న భారతదేశంలో…

ఏపీలో పెరుగుతున్న కరోనా ప్రభావం: కొత్తగా మరో 207 కేసులు

ఏపీని కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,775 శాంపిల్స్‌ను పరీక్షించగా 141మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య…

ఆ బ్యాంక్‌ కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ షాక్.. 6 నెలల వరకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం కుదరదు!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కన్సూర్ కేంద్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు గట్టి షాకిచ్చింది. కొత్తగా కస్టమర్లకు ఎలాంటి రుణాలు జారీ చేయవద్దని బ్యాంకును ఆదేశించింది. అంతేకాకుండా కస్టమర్ల నుంచి…

3వ దశకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ టీకా ల అభివృద్ధి పుంజుకుంటోంది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనాల్లోనూ పలు టీకాల అ భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికాలో 3 కంపెనీలు ఒకట్రెండు నెలల్లో మూడోదశ మానవ పరీక్షలు నిర్వహించనున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌…

విద్యా శాఖ లో DyEO ల వ్యవస్థ రద్దు..?

ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 11: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యా శాఖలో పలు సంస్క రణలు రానున్నాయి. డివిజన్ స్థాయిలో ఇప్పుడున్న ఉప విద్యాశాఖాధికారి (DYEO)ల వ్యవస్థను రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో మండల విద్యాశాఖాధికారుల…

‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!

లక్షణాలు కనిపించిన మూడు రోజులకు పరీక్షలు మేలు! జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ అధ్యయనం వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం…

ఈరోజు సాయంత్రం 4 గంటలకుఇంటర్ ఫలితాలు..ఫలితాల కోసం ఈ WEBSITES చూడండి

ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ ఫలితాలు ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి.  లాక్ డౌన్ కు  అమలుకు ముందు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగాయి.  మార్చి 5 వ తేదీ నుంచి మార్చి 23 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించారు.   మార్చి 22…