AP record in corona tests

 కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. కరోనా పరీక్షల నిర్వహణలో భాగ0గా రోజుకు 12వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. పరీక్షల నిర్వహణలోనే కాకుండా జిల్లాల వారీగా మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు ఏపీ…

డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన

డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలి. సెంట్రలైజ్డ్‌ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా టీచర్లు, విద్యార్థులు ఇంటరాక్ట్‌ అవడానికి వీలుంటుంది. ఈ అంశాల మీద…

JAGAN REVIEW ON NADU NEDU WORKS

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్‌ చేయండి 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలి…

Transfers News

టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే బదిలీలు చేప డతాం. వెబ్‌ బేస్‌ కౌన్సిల్‌ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయి. టీచర్లు బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగా ల్సిన అవసరం లేదు.…

TEACHER TRANSFER IN THIS SUMMER: CM JAGAN

❖ పారదర్శకంగా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశం ❖ పదో తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశం ❖ బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశం ❖ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని…

ఏపీని వణికిస్తున్న కరోనా: కొత్తగా 180 కేసులు

ఏపీపై కరోనా పంజా విసురుతూనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస కూలీలతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో…

Remove china apps – True story

గత కొద్ది రోజులుగా, “Remove china apps” అనే కొత్త అనువర్తనం భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే స్టోర్ నంబర్ల ప్రకారం, ఇది 5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఈ  app మీ ఫోన్మూ లో…

AP ALL ENTRANCE TESTS LAST DATES AND FEE DETAILS

AP POLYCET:  అప్లై కి ఆఖరు తేది:15-06-2020 ఫీజు:400 పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు APRJC: అప్లై కి ఆఖరు తేది:30-05-2020 ఫీజు:250 పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు AP EAMCET: అప్లై కి ఆఖరు తేది:15-06-2020 ఫీజు:500 పరీక్ష తేదీ:…