ఉచితంగా 80కి పైగా AI కోర్సులు.. ఇవి నేర్చుకుంటే ఈజీగా జాబ్ కొట్టొచ్చు!

ఉచితంగా 80కి పైగా AI కోర్సులు.. ఇవి నేర్చుకుంటే ఈజీగా జాబ్ కొట్టొచ్చు!

నేటి డిజిటల్ ప్రపంచంలో, టెక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన టెక్నాలజీల రాకతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. మంచి అవకాశాలను పొందడానికి అప్‌డేట్‌గా ఉండటం కీలకం.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. ఈ అవసరాలను గుర్తించి,…
Business idea: ఈ వ్యాపారం చేస్తే నష్టం అనేదే ఉండదు.. భారీగా ఆదాయం పొందొచ్చు.

Business idea: ఈ వ్యాపారం చేస్తే నష్టం అనేదే ఉండదు.. భారీగా ఆదాయం పొందొచ్చు.

దేశంలో యువత ఆలోచనా విధానం మారుతోంది. 9 to 5 ఉద్యోగాలతో విసుగు చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక సవాలును ఆశించండి. కెరీర్ కూడా ఛాలెంజింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరీ బిజినెస్…
NALCO: నెలకి రెండు లక్షల పైగా జీతం తో స్పెషలిస్ట్ ఉద్యోగాలు . వివరాలు ఇవే..

NALCO: నెలకి రెండు లక్షల పైగా జీతం తో స్పెషలిస్ట్ ఉద్యోగాలు . వివరాలు ఇవే..

నాల్కో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024:భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.Total Vacancy: 10స్పెషలిస్ట్ పోస్టులుస్పెషలిస్ట్/ E02 గ్రేడ్: 04 పోస్టులుపోస్టుల కేటాయింపు:UR-01OBC(NCL)- 01EWS-01SC-01.Sectors: ఆర్థోపెడిక్- 01, పీడియాట్రిక్- 02, రేడియాలజీ- 01.అర్హత:…
AP లో నెలకి 80 వేల జీతం తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు .. డిగ్రీ ఉంటె చాలు

AP లో నెలకి 80 వేల జీతం తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు .. డిగ్రీ ఉంటె చాలు

విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.పోస్టుల వివరాలు:Junior Assistant: 20 పోస్టులుEligibility : Degree PassAge as on 01.07.2024: నాటికి 18-42 సంవత్సరాల మధ్య…
Rabbit R1 స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే నయా పాకెట్ సైజ్ AI డివైజ్, రూ. 16,500కే

Rabbit R1 స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే నయా పాకెట్ సైజ్ AI డివైజ్, రూ. 16,500కే

AI స్టార్టప్ రాబిట్ CES-2024లో స్మార్ట్‌ఫోన్ వంటి అన్ని పనులను చేసే పాకెట్-సైజ్ AI పరికరం అయిన Rabbit R1ని ఆవిష్కరించింది.లాంచ్ చేసిన రోజే ఏకంగా 10,000 యూనిట్లకు పైగా విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.ఈ AI పరికరం సందేశాలు పంపడం,…
16GB ర్యామ్‌, Vivo ఫోన్ల సేల్ స్టార్ట్ అయింది.. బ్యాంకు కార్డులపై 10 % ధర తగ్గింపు!

16GB ర్యామ్‌, Vivo ఫోన్ల సేల్ స్టార్ట్ అయింది.. బ్యాంకు కార్డులపై 10 % ధర తగ్గింపు!

Vivo X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న విడుదలయ్యాయి. ఈ సిరీస్‌లో Vivo X100 మరియు Vivo X100 Pro హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. Vivo ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర…
Smartphone Offers: సంక్రాంతి బంపరాఫర్.. POCO C55 ఫోన్ సగం ధరకే.. పూర్తి వివరాలవే?

Smartphone Offers: సంక్రాంతి బంపరాఫర్.. POCO C55 ఫోన్ సగం ధరకే.. పూర్తి వివరాలవే?

ప్రస్తుతం Amazon, Flipkart వంటి ఆన్‌లైన్ స్టోర్లలో Sankranthi offers నడుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు ప్రకటిస్తున్నాయి.కొన్ని స్మార్ట్ ఫోన్లు సగం ధరకే వినియోగదారులకు అందిస్తున్నారు. వాటిలో పోకో స్మార్ట్‌ఫోన్ ఒకటి. మరి దానికి సంబంధించిన…
ఈ నెల 13 నుంచి అమెజాన్‌, ఫ్లిప్కార్ట్ లో బిగ్ ఆఫర్లు. వినియోగదారులకు పండుగ

ఈ నెల 13 నుంచి అమెజాన్‌, ఫ్లిప్కార్ట్ లో బిగ్ ఆఫర్లు. వినియోగదారులకు పండుగ

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి.ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా అమెజాన్ డిస్కౌంట్ పేరుతో కస్టమర్లకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుందని…
Hing For Bloating: గ్యాస్‌ సమస్యను చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..

Hing For Bloating: గ్యాస్‌ సమస్యను చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..

ఒక్క ఇంగువతో వంటల రుచి రెట్టింపు అవుతుంది. అల్లం వంటి మసాలా దినుసులు సాధారణంగా ఆహారంలో ఉపయోగిస్తారు. రోజువారీ వంటలలో ఉపయోగించే అన్ని మసాలాలు ఆహార రుచిని పెంచుతాయి.ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ వంటలో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది.…
Smartwatch: వావ్ .. స్మార్ట్ వాచ్‌తో టీవీ, లైట్లు కంట్రోల్ చేయొచ్చు! ఎలాగంటే ..

Smartwatch: వావ్ .. స్మార్ట్ వాచ్‌తో టీవీ, లైట్లు కంట్రోల్ చేయొచ్చు! ఎలాగంటే ..

బ్లూటూత్ సహాయంతో నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్, మ్యూజిక్ ప్లే మరియు స్టాప్ అన్నీ స్మార్ట్ వాచ్‌లోనే నిర్వహించబడతాయి.అయితే దీన్ని మరింత మెరుగుపరుస్తూ స్మార్ట్ వాచ్ ద్వారా ఇంట్లో వస్తువులను నియంత్రించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఒకే యాప్ ద్వారా ఇది…