SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే

SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.కానీ గత నోటిఫికేషన్‌లో 1600 ఖాళీలు ఉన్నాయని…