పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్హతతో 510 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలంలోని ఎస్వీబీసీ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా…