పది, డిగ్రీ తో రైల్వేలో భారీ నోటిఫికేషన్.. 8092 ఉద్యోగాలు..

పది, డిగ్రీ తో రైల్వేలో భారీ నోటిఫికేషన్.. 8092 ఉద్యోగాలు..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 9 మార్చి 2024 నుండి ప్రారంభమైంది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ వెబ్‌సైట్ ద్వారా…