గోల్డెన్ ఛాన్స్.. మళ్ళీ రాదు. రైల్వే లో 9000 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద railway network ను కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండటంతో భారతీయ రైల్వేకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని రైల్వే…