Aadhaar Card: ఆధార్‌ కార్డు ఉన్న వారికి అలర్ట్.. డిసెంబర్ 14 వరకు ఈ ఫ్రీ సర్వీస్..

Aadhaar Card: ఆధార్‌ కార్డు ఉన్న వారికి అలర్ట్.. డిసెంబర్ 14 వరకు ఈ ఫ్రీ సర్వీస్..

ఆధార్ కార్డ్: ఆధార్‌లో వివరాలను అప్‌డేట్ చేయడానికి సాధారణంగా రుసుము ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. ఆధార్ అప్‌డేట్ కోసం ఎటువంటి రుసుము అవసరం లేదు. వివరాలు చూద్దాం.మన దేశంలో ఆధార్ అనేది ఒక ముఖ్యమైన పత్రం.…