Hyper Aadi:   హైపర్ ఆది  రాజకీయ అరంగేట్రం … ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ!

Hyper Aadi: హైపర్ ఆది రాజకీయ అరంగేట్రం … ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ!

హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు హైపర్ ఆది దీనిపై స్పందించారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.హైపర్ ఆది: జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది పాపులర్ అయ్యాడు. మనోడి nonstop punch లు…