Blood Pressure: ఏ వయసు వారికైనా బీపీ ఎంత ఉండాలో తెలుసా? సాధారణ రక్తపోటు కొలతలు ఇవే .
శరీరంలో ఏ వయసులో రక్తపోటు ఎలా ఉండాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరికీ సాధారణ రక్తపోటు 120/80గా పరిగణించబడుతుంది. ఇది రక్తపోటు యొక్క సాధారణ కొలత.రక్తపోటు పరిధులు వయస్సుతో మారుతూ ఉంటాయి. అందుకే కచ్చితమైన రక్తపోటు సమాచారాన్ని తెలుసుకోవడం చాలా…