AIIMS : ఎయిమ్స్ లో ఉద్యోగాలు..నెలకు రూ.1.50 లక్షల పైనే జీతం
అర్హులైన అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వయోపరిమితి, అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం తదితర వివరాలను తెలుసుకోవడం ముఖ్యంపోస్టుల వివరాలుమొత్తం పోస్టుల సంఖ్య: 125ప్రొఫెసర్: 20 పోస్టులుఅసిస్టెంట్ ప్రొఫెసర్: 73 పోస్టులుఅదనపు ప్రొఫెసర్:…