నెలకి 30,000/- జీతం తో ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

నెలకి 30,000/- జీతం తో ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BASIL), న్యూఢిల్లీ... AIIMS జమ్మూ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:1. పేషెంట్ కేర్ మేనేజర్: 07 పోస్ట్లు2. పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 22 పోస్ట్లుమొత్తం పోస్టుల సంఖ్య:…