Apple iPhone 15 Discount : ఆపిల్ iphone 15పై భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 15 తగ్గింపు:కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.బేస్ వేరియంట్ ధర రూ. 70 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. తగ్గిన ధరతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్…