2 అంగుళాల Amoled డిస్ప్లే, ఇన్బిల్ట్ మైక్తో Boat Ultima Select స్మార్ట్ వాచ్ విడుదల..!

2 అంగుళాల Amoled డిస్ప్లే, ఇన్బిల్ట్ మైక్తో Boat Ultima Select స్మార్ట్ వాచ్ విడుదల..!

స్మార్ట్వాచ్లు మరియు గాడ్జెట్ల తయారీలో అగ్రగామిగా ఉన్న బోట్, ఆకట్టుకునే డిజైన్తో బోట్ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ స్టైలిష్ లుక్తో పాటు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది.స్లిమ్ మెటల్ డిజైన్తో సహా సిలికాన్, మెటల్…