APMS Exam: మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

APMS Exam: మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది.APలోని Adarsh (model) schools 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలను ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా 164 model schools లో ప్రవేశాల కోసం మార్చి 31 వరకు…