10వ తరగతి అర్హతతో నెలకు రూ.56 వేల జీతం.. ఆర్మీలో ఉద్యోగాలు..

10వ తరగతి అర్హతతో నెలకు రూ.56 వేల జీతం.. ఆర్మీలో ఉద్యోగాలు..

ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలోని యూనిట్లలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.నోటిఫికేషన్.  ప్రకారం.. MTS (మెసెంజర్) కోసం 13 ఖాళీలు, MTS (ఆఫీస్) కోసం 3 ఖాళీలు, కుక్…