ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ చాలా ఉండేది.కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. సులువైన మార్గాలు వస్తున్నాయి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే…