ఏపీలో 3956 ఉద్యోగ ఖాళీలు.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు విడుదల చేయనున్న APPSC. ఖాళీల వివరాలివే..!
Good news for AP unemployed త్వరలో APPSC Group-1 and Group-2 నోటిఫికేషన్లతో పాటు డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.Jagan Sarkar has given good news…